Saturday, 24 August 2013

రామా కనవేమిరా!!!

రామా  కనవేమిరా.. 
ఈ చోద్యం  చూ డ వేమిరా ... 
      
               ఓ రామా నీకెమిరా.. 
              భద్రాద్రి  లో నీవుండి 
              బాగానే ఉన్నావు.. !!

ఒకప్పుడు నీ గుడేమో .. 
ఈ ఒడ్డునఉండెన నట !!!
మధ్యలోన మారాకుల.. 
తోలుకెళ్ళే తెలగాణ్యులు!

              ఇప్పుడేమో నీ గోలా .. 
             ఎవరికీమి తెలియదంట !!!
             నీ వాడా ..నా వాడా .. 
            ఎవరైనా  ఎక్కడైనా . 

ఓ రామా కనవయ్యా 
ఈ చోద్యం నీదయ్యా.. 
ఇకనైనా చెప్పవయ్య 
నీ వెవరి వాడవయ్య ??

(* ఒకప్పుడు భద్రాచలం తూర్పు గోదావరి జిల్లా లోనిది )

1 comment:

  1. chala bagundi. ramudu is like congress high command... many times, he'll watch. but wont react. appropriate action at appropriate time :-)

    ReplyDelete